భగవద్గీత 3వ అధ్యాయములో అనేక శాస్త్ర విహిత కర్మలు ఆచరించే ఆవశ్యకత, భక్తి ప్రధానమైన కర్మయోగ విధి చేత మమకార-ఆసక్తి-కామనలను పూర్తిగా వదిలిపెట్టి భగవదర్పణ బుద్ధితో కర్మలు చేయడం, రాగద్వేషముల వలలో చిక్కుకొనకుండా స్వధర్మపాలన చేయడం, కామము సర్వానర్థాలకు మూలకారణం కాబట్టి బుద్ధి చేత ఇంద్రియములను, మనస్సును వశంలో ఉంచుకుని కామమును నశింపజేయడం, లాంటి అనేక విషయాల గురించి కృష్ణుడు చెప్పాడు. కర్మయోగ తత్త్వము మిక్కిలి లోతైనది కాబట్టి మళ్ళీ దాన్ని గురించి ఇంకా చెప్పే ఉద్దేశ్యంతో … Continue reading భగవద్గీత – జ్ఞానకర్మ సన్న్యాస యోగము
భగవద్గీత – కర్మ యోగము
ఇది భగవద్గీతలో “కర్మయోగము” అనబడే మూడవ అధ్యాయము. దీనిలో మొత్తం 43 శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో 40 శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి కాగా, అర్జునుడు ప్రశ్నల రూపంలో చెప్పినవి 3 శ్లోకాలు. ఆ మూడింటిలో రెండు మొదట్లోనే అడిగాడు. ఒకటి మాత్రం ఈ అధ్యాయం మధ్యలో వస్తుంది. మూడూ కూడా అనుబంధ ప్రశ్నల (supplementary questions) లాంటివే. అవి ఏమిటో, వాటికి కృష్ణుడు చెప్పిన సమాధానాల లోని లోతుపాతులు ఏమిటో చూద్దాం. రెండవ అధ్యాయంలో, శ్రీకృష్ణుడు ఆత్మతత్త్వాన్ని … Continue reading భగవద్గీత – కర్మ యోగము
అట్నుంచి నరుక్కొద్దామా!
మొగుడు పెళ్ళాలకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది అని చెప్పుకునే కథ ఒకటి, మనకి పురాణాలలో “చండిక ఉద్దాలకుల కథ” అని ఉంది. ఉద్దాలకుడు అనే మునికి అతడు ఏమి చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉండే చండిక అనే భార్య ఉండేదట. ఉద్దాలకుడు విసిగిపోయి తన గురువుగారికి తన గోడు విన్నవించుకుని ఈ బాధ లేకుండా ఉండడానికి ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పమని ఆయన్ని సలహా అడిగాడట. గురువుగారు అంతా విని, "ఏముందయ్యా. చాలా సులభంగా … Continue reading అట్నుంచి నరుక్కొద్దామా!
భగవద్గీత – సాంఖ్య యోగము
[వేదవ్యాస కృతియైన మహాభారతము లోని భీష్మ పర్వానికి కీ.శే. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు చేసిన యథామూలాంధ్రగద్యానువాదము (literal Telugu prose translation of the original text), ఇంకా ఇతర భగవద్గీత పుస్తకాలు చదివిన మీదట, మా గురువుగారు చేసిన బోధలు విన్న మీదట, నాకు అర్థమైన భగవద్గీత గురించి అధ్యాయాల వారీగా (chapter-wise) మీతో పంచుకుంటున్నాను.] "అర్జున విషాద యోగము" అన్న భగవద్గీత లోని మొదటి అధ్యాయంలో కులనాశనం, వర్ణసంకరం, పిండాలు తర్పణాలు ఇవ్వ … Continue reading భగవద్గీత – సాంఖ్య యోగము
Treatment of Religious institutions
[This article has been submitted online to the Hon’ble Prime Minister and the Cabinet Secretary by E-Mail on 15-09-2026 for their kind consideration.] What is a religious institution? 1. In Aranyaka Parva (or Vana Parva) in Vyasa Mahabharata, there is an episode popularly known as “Yaksha Prasnah” in which Yudhishthira gives replies to the questions … Continue reading Treatment of Religious institutions
భగవద్గీత – అర్జున విషాద యోగము
యుద్ధం చెయ్యాలనుకొని ఒక చోట చేరిన మా వాళ్ళున్నూ పాండవులున్నూ ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన ప్రశ్నతో భగవద్గీత లోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగము మొదలవుతుంది. ఆ తరువాత దుర్యోధనుడు ద్రోణాచార్యునికి కొన్ని జాగ్రత్తలు చెప్పటం, వీరులందరూ తమ తమ శంఖాలు ఊదడం, అప్పుడు అర్జునుడు కోరగా సారథియైన కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య నిలపడం, అర్జునుడు అందరినీ చూసి, స్వజనాన్ని చంపాలా ఇప్పుడు నేను, అని దుఃఖించడం, తన … Continue reading భగవద్గీత – అర్జున విషాద యోగము
భగవద్గీత గురించి – మంచి, చెడు
భగవద్గీత గురించి - మంచి, చెడునా చిన్నప్పుడు మా గురువుగారు (తాతగారు) భగవద్గీత శ్లోకాలు పారాయణ చేస్తుంటే, అవి వినీ వినీ కొన్ని నాకు కూడా కంఠతా వచ్చేశాయి. అది గ్రహించి వారు ఆ తరువాత నాకు క్రమ పద్ధతిలో భగవద్గీత భట్టీయం వేయించారు. అది భట్టీయమే. ఎందుకంటే, అప్పుడూ ఇప్పుడూ కూడా నాకు సంస్కృతం రాదు. అలా భగవద్గీతతో మొదలైన నా అనుబంధం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెద్దయిన తరువాత భగవద్గీతపై వ్యాఖ్యానాలు, టీకా తాత్పర్యాలు, … Continue reading భగవద్గీత గురించి – మంచి, చెడు
కందుకూరి స్వీయచరిత్ర సంగ్రహము
మా మేనమామ గారైన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారు రచించిన "కందుకూరి స్వీయచరిత్ర సంగ్రహము" ఈ క్రింది లింకులో చూడగలరు: Veeresalingam Sveeya Charitra.pdf
ఎక్కడైనా ఇమడటం ఎలా?
చిన్నప్పటి నుండి ఇతరులతో, ముఖ్యంగా కొత్తవాళ్ళతో, కలవడం అలవాటైన వాళ్ళకి ఎక్కడైనా ఇమడటం పెద్ద కష్టం కాదు. కానీ అందరికీ అలా ఉండదుగా. నా మాట కొస్తే, 14 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు జిల్లా సరిహద్దులు దాటలేదు. అప్పటి వరకు రైలు ప్రయాణం కూడా ఎరగను. చెప్పులు వేసుకోవడం అలవాటు కాకపోవడం వల్ల, ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పులు కొన్నా, వారం తిరక్కుండా వాటిని ఎక్కడో పారేసుకుంటూ ఉండడం వల్ల, అటు చేసి ఇటు చేసి 14 ఏళ్ళ … Continue reading ఎక్కడైనా ఇమడటం ఎలా?
కథలలో లిష్టులు
కథలలో లిష్టులు (lists) ఏమిటి, ట్విష్టులు (twists) కదా ఉండాల్సింది అని అనుకుంటున్నారా. అదే గమ్మత్తు. అయితే ఈ గమ్మత్తు చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు లిష్టులు అంటే వాటిల్లో ఏముండాలి? మనం చెప్పే కథకి వాటికి లింకు (link) ఏమిటి? ఈ ప్రశ్న లన్నిటికీ మన సాహిత్యంలో దొరికే కొన్ని సమాధానాలు చూద్దాం. అసలు మన ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం ఒక లిష్టుతోనే మొదలవుతుంది. వాల్మీకి మహర్షి నారదుడికి 16 గుణాల లిష్టు … Continue reading కథలలో లిష్టులు