యూనివర్సిటీ (University) లో సీటు వచ్చిందని తెలియగానే చేరడానికి వెళ్ళి ప్రవేశ రుసుం (Admission fee) కట్టడానికి క్యూ (Queue) లో నిలబడతాము. డబ్బు కట్టిన తర్వాత, ఒక రసీదు (receipt) ఇస్తారు కదా. దానిలో ట్యూషన్ ఫీజు (Tution fees), లైబ్రరీ ఫీజు (Library fees), ఇంకా ఇతర ఫీజులు కాక స్టూడెంట్స్ యూనియన్ ఫీజు (Students Union Fees) అని పది రూపాయలో ఇరవై రూపాయలో (ఎంతైతే అంత) వసూలు చేసినట్లుగా ఉంటుంది. ఏదో … Continue reading మన యూనియన్లు, అసోషియేషన్లు
Author: Ranganadham
ఆఫీసుల్లోని ముచ్చట్లు, అగచాట్లు
ఆఫీసు (office) అంటే, చిన్నో పెద్దో ఒక కార్యాలయము (office), ఆ ఆఫీసుకి నిత్యకృత్యంగా కేటాయించబడిన కొన్ని విధులు (duties), కొన్ని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి చేయవలసి వచ్చే విధులు, ఇవన్నీ నిర్వర్తించడానికి వేరు వేరు స్థాయిలలో (levels) నియమించబడిన సిబ్బంది (staff), వాళ్ళ జీతాలకి ఇతర ఖర్చులకి ఒక బడ్జెట్టు (budget), ఆ ఆఫీసు వారు అందించే ప్రజా సేవలు, వాటిల్లో అసంతృప్తి తాలూకు ఫిర్యాదులు (complaints), వాటిని దూరం చేసే మార్గాలు, ఇవన్నీ నిర్వహించడానికి … Continue reading ఆఫీసుల్లోని ముచ్చట్లు, అగచాట్లు
గొడుగు
కం. అడుగిడెను వామ నుండుగ, గొడు గొక కేల్బట్టి హోమగుండముఁ గడకున్, యడిగెను మూడడుగుల యిల, యడఁచగ బలి దుడుకు విష్ణు వతడని తెలిసెన్. … 1 (అడుగిడు = పాదముపెట్టు, కేలు = చేయి, హోమము = యజ్ఞము, గుండము = నిప్పులగుంట, కడ = సమీపము, ఇల = నేల, అడఁచు = అణచు, దుడుకు = గర్వము) యజ్ఞగుండము సమీపంలో గొడుగు ఒక చేత్తో పుచ్చుకొని వామనుడిగా పాదం పెట్టాడు. మూడు అడుగుల … Continue reading గొడుగు
శ్రీ రామభద్ర శతకము
మా గురువుగారు కీ.శే. శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారు రచించిన "శ్రీ రామభద్ర శతకము" 06-10-2025న ఈ-బుక్ (E-Book) గా ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ శతకం మీద మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia600209.us.archive.org/35/items/shri-ramabhadra-shatakamu-free-e-book_20251006/Shri%20Ramabhadra%20Shatakamu%20Free%20E-Book.pdf
నా తెలుగు వ్యాసావళి
నేను రచించిన "నా తెలుగు వ్యాసావళి" అన్న పుస్తకం 18-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia601006.us.archive.org/18/items/naa-telugu-vyasaavalhi-free-e-book/Naa%20Telugu%20Vyasaavalhi%20Free%20E-Book.pdf
నా కవితా ఖండికలు
నేను రచించిన "నా కవితా ఖండికలు" అన్న పుస్తకం 12-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia601002.us.archive.org/9/items/naa-kavitaa-khan-dikalu-free-ebook/Naa%20Kavitaa%20KhanDikalu%20Free%20Ebook.pdf
సమస్యాపూరణాల సమాహారం
నేను రచించిన " సమస్యాపూరణాల సమాహారం " అన్న పుస్తకం 01-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia902909.us.archive.org/4/items/samasya-puranala-samaharam-free-e-book/Samasya%20Puranala%20Samaharam%20Free%20E-Book.pdf
శ్రీ కామేశ్వరీ శతకము
మా గురువుగారు కీ.శే. శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారు 1956లో రచించిన "శ్రీ కామేశ్వరీ శతకము" 30-08-2025న ఈ-బుక్ (E-Book) గా ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ శతకం మీద మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia601007.us.archive.org/13/items/kameswari-shatakamu/Kameswari%20Shatakamu.pdf
దత్తపదుల సమాహారం
నేను రచించిన "దత్తపదుల సమాహారం" అన్న పుస్తకం 12-08-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. Dattapadula Samaahaaram Free Ebook.pdf
శ్రీరాముని అంతరంగము
నేను రచించిన "శ్రీరాముని అంతరంగము" అన్న కావ్యము ఈ క్రింది లింకులో 10-07-2025న పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు: https://archive.org/details/sriramununi-antarangamu-e-book